(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.153. అధ్యాయః 153
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బలవతి రిపౌ మోహాద్వైరముత్పాదితవతా కర్తవ్యవిషయే నిదర్శనతయా శాల్మలిచరితకథనోపక్రమః॥ 1॥
హిమవతి పర్వతే మహాశాల్మలిం దృష్టవతా నారదేన తద్వర్ణనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-153-0x(5812)(71180)
బలినః ప్రత్యమిత్రస్య నిత్యమాసన్నవర్తినః।
ఉణ్కారాపకారాభ్యాం సమర్థస్యోద్యతస్య చ॥ 12-153-1(71181)
మోహాద్వికత్థనామాత్రైరసారోఽల్పబలో లఘుః।
వాగ్భిరప్రతిరూపాభిరభిద్రుహ్య పితామహ॥ 12-153-2(71182)
ఆత్మనో బలమాస్థాయ కథం వర్తేత మానవః।
ఆగచ్ఛతోఽతిక్రుద్ధస్య తస్యోద్ధరణకాంయయా॥ 12-153-3(71183)
భీష్మ ఉవాచ। 12-153-4x(5813)
అత్రాప్యుదాహంతీమమితిహాసం పురాతనం।
సంవాదం భరతశ్రేష్ఠ శాల్మలేః పవనస్య చ॥ 12-153-4(71184)
హిమవంతం సమాసాద్య మహానాసీద్వనస్పతిః।
వర్షపూగాభిసంవృద్ధః శాఖామూలపలాశవాన్॥ 12-153-5(71185)
తత్ర స్మ మత్తమాతంగా ఘర్మార్తాః శ్రమకర్శితాః।
విశ్రాంయంతి మహాబాహో తథాఽన్యా మృగజాతయః॥ 12-153-6(71186)
నల్వమాంత్రపరీణాహో ఘనచ్ఛాయో వనస్పతిః।
శుకశారికసంఘుష్టః పుష్పవాన్ఫలవానపి॥ 12-153-7(71187)
సార్థకా వణిజశ్చాపి తాపసాశ్చ వనౌకసః।
వసంతి తత్ర మార్గస్థాః సురంయే నగసత్తమే॥ 12-153-8(71188)
తస్య తా విపులాః శాఖా దృష్ట్వా స్కంధం చ సర్వశః।
అభిగంయాబ్రవీదేనం నారదో భరతర్షభ॥ 12-153-9(71189)
అహో ను రమణీయస్త్వమహో చాసి మనోహరః।
ప్రీయామహే త్వయా నిత్యం తరుప్రవర శాల్మకే॥ 12-153-10(71190)
సదైవ శకునాస్తాత మృగాశ్చాథ తథా గజాః।
వసంతి తవ సంహృష్టా మనోహరతరాస్తథా॥ 12-153-11(71191)
తవ శాఖా మహాశాఖ స్కంధాంశ్చ విపులాంస్తథా।
న వై ప్రభగ్నాన్పశ్యామి మారుతేన కథంచన॥ 12-153-12(71192)
కింను తే పవనస్తాత ప్రీతిమానథవా సుహృత్।
త్వాం రక్షతి సదా యేన వనేఽత్ర పవనో ధ్రువం॥ 12-153-13(71193)
భగవాన్పవనః స్థానాద్వృక్షానుచ్చావచానపి।
పర్వతానాం చ శిఖరాణ్యాచాలయతి వేగవాన్॥ 12-153-14(71194)
శోషయత్యేవ పాతాలం వహన్గంధవహః శుచిః।
సరాంసి సరితశ్చైవ సాగరాంశ్చ తథైవ చ॥ 12-153-15(71195)
సంరక్షతి త్వాం పవనః సఖిత్వేన న సంశయః।
తస్మాత్త్వం బహుశాఖోఽపి పర్ణవాన్పుష్పవానపి॥ 12-153-16(71196)
ఇదం చ రమణీయం తే ప్రతిభాతి వనస్పతే।
య ఇమే విహగాస్తాత రమంతే ముదితాస్త్వయి॥ 12-153-17(71197)
ఏషాం పృథక్సమస్తానాం శ్రూయతే మధురస్వరః।
పుష్పసంమోదనే కాలే వాశంతే హరియూథపాః॥ 12-153-18(71198)
తథేమే గర్జితా నాగాః స్వయూథగణశోభితాః।
ఘర్మార్తాస్త్వాం సమాసాద్య సుఖం విందతి శాల్మకే। 12-153-19(71199)
తథైవ మృగజాతీభిరన్యాభిరభిశోభసే।
తథా సార్థాధివాసైశ్చ శోభసే మేరువద్ద్రుం॥ 12-153-20(71200)
బ్రాహ్మణైశ్చ తపః సిద్ధైస్తాపసైః శ్రమణైస్తథా।
త్రివిష్టపసమం మన్యే తవాయతనమేవ హి॥ ॥ 12-153-21(71201)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి త్రిపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 153॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-153-7 శుకకోకిలసంధుష్ట ఇతి ధ. పాఠః। నల్వః హస్తానాం శతచతుష్టయం।
పరీణాహః స్థూలత్వం వైపుల్యమితియావత్॥
12-153-14 ప్రవాతి చ వనస్థానాం వృక్షాణాం చ వనాన్యపి।
పర్వతానాం చ శిఖరాణ్యాకా లయతి వేగవాన్। ఇతి ట. డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.